నారద వర్తమాన సమాచారం
పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు
పవన్ కళ్యాణ్ ను గెలిపించడం వల్లనే గోదావరి జిల్లాలకు దిష్టి తగిలింది – కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
పవన్ కళ్యాణ్ ను తెలంగాణ నుండి తరిమి కొడతాము – కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్
పవన్ కళ్యాణ్ తల తిక్క మాటలు మానేయాలి, మైలేజ్ రావాలంటే పనులు చేసి చూపించు – కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి
పవన్ కళ్యాణ్ అవకాశవాది లాగా, అనాలోచిత ప్రకటనలు చేస్తున్నాడు – కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







