నారద వర్తమాన సమాచారం
ఇండిగోవిమాన సర్వీస్ ల పై కేంద్రం సీరియస్: రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు…
ఇండిగో విమాన సర్వీస్ ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణీకులకు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అలాగే రేపు రాత్రి 8 గంటలలోపు రీఫండ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఇండిగోను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







