Monday, December 15, 2025

సామాన్యుడికి దూరమవుతున్న కోడిగుడ్డు.

నారద వర్తమానం సమాచారం

సామాన్యుడికి దూరమవుతున్న కోడిగుడ్డు.

ఏపీలో గుడ్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం ఇవాళ విజయవాడలో 100 గుడ్ల ధర అత్యధికంగా ₹690గా ఉంది. అనపర్తి, తణుకులో ₹665, విజయనగరం, శ్రీకాకుళంలో ₹664, చిత్తూరులో ₹663, విశాఖలో ₹660 పలుకుతోంది. రిటైల్లో 8-10 రూపాయలకి అమ్ముతున్నారు. 4 నెలల కిందట ఈ రేటు రూ.5.50గా ఉండేది. గుడ్ల ఉత్పత్తి తగ్గడం తోనే రేట్లు అధికమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading