నారద వర్తమాన సమాచారం
మాచర్ల టౌన్ సి.ఐ. వెంకటరమణపై సస్పెన్షన్ వేటు
చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకొని పరువుహత్యకు కారణమైన సి.ఐ.
ఆమెను బలవంతంగా అప్పగించి పరువుహత్యకు కారణమైన వెంకటరమణ
హత్యలో తల్లిదండ్రులతో పాటు వెంకటరమణ పాత్ర ఉందని తేలడంతో చర్యలు
వెంకటరమణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా ఎస్పీ కృష్ణారావు
ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సి.ఐ.
మేజర్ అయిన యువతిని బెదిరించి తల్లిదండ్రులకు అప్పగించిన సి.ఐ.
చౌడేశ్వరి తల్లిదండ్రుల నుంచి సి.ఐ. భారీ మొత్తంలో సొమ్ము తీసుకున్నట్లు నిర్ధారణ
గత నెల 4న ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకున్న చౌడేశ్వరి
గతనెల 15న మేజర్ అయిన చౌడేశ్వరిని తల్లిదండ్రులకు అప్పగించిన సి.ఐ.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








