నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పల్నాడు జిల్లా గురజాలనియోజకవర్గం దాచేపల్లి నారాయణపురం నకు చెందిన కాతోజు రాజేశ్వరి స్దానిక శ్రీ వికాస్ జూనియర్ కాలేజి లో ఇంటర్ మీడియట్ చదువుతూ 989మార్కులతో స్టేట్ మూడవర్యాంకు సాదించిది .
నిరుపేద విశ్వకర్మ కుటుంబానిచెందిన స్దానిక ఆటోమెకానిక్ వర్కర్ అయిన కాతోజుముత్తయ్యాచారి కూతురు రాజేశ్వరి చిన్నతనం నుండి చదువుల సరస్వతిగా వెలుగొందుతుంది . ఈసందర్బంగా కాలేజివారు స్దానిక విశ్వకర్మ సంఘం వారు సన్మానించి అబినందనలుతెలిపారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.