నారద వర్తమాన సమాచారం
వాడు పోతే వీడు..వీడు పోతే మరొకడు అంటూ ఎవరైనా నా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం చూస్తూ సహించను..
కాస్త ఆలస్యం కావచ్చు లేదా మా మధ్య చిన్న..చిన్న..పొరపచ్చ రావచ్చు..
కానీ నా కార్యకర్త మాత్రం నన్ను వదిలి వేరే పార్టీలో వెళ్ళలేదు..
బలవంతాన మీరే మీ పార్టీ కండువా కప్పేసి వెళ్ళిపోయారు..
నా తోబుట్టువు లాంటి కృష్ణ కుమారిని (షాహిదా) మాటలతో మభ్యపెట్టి టీడీపీ కండువా కప్పి వెళ్లి పోయిన టీడీపీ నేతలు..
మా పార్టీ కార్యకర్తలు నన్ను వదిలి ఎక్కడికీ వెళ్ళలేదు..వెళ్ళరు కూడా..
పచ్చ కామెర్ల వాడికి లోకం అంత పచ్చిగా కనిపిస్తుంది అనే సామెత ను నిజం చేశాడు పచ్చ అరవింద్..
నా కార్యకర్త తిరిగి నా కుటుంబంలో వచ్చింది..
బలవంతాన నా కార్యకర్తల ఇంటికి వెళ్లి టీడీపీ జెండా వేస్తున్నారు..
మీరు వేసి వెళ్ళటం మా వాళ్ళు దాన్ని బయట పడేయటం..
అరవింద్ బాబు జాగ్రత…
నా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఖబడ్దార్..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.