నారద వర్తమాన సమాచారం
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతో తెర..
ఈనెల 13న రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్..
పోలింగ్ కు 48 గంటలకు ముందు సైలెన్స్ పీరియడ్..
రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగింపు..
సాయంత్రం 3 గంటలకు సీఈవో వికాస్ రాజ్ ప్రెస్ మీట్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.