నారద వర్తమాన సమాచారం
నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
మే:12,
నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది
పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఇవాళ సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.