![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image2056901506-17166181575681112209421387906679-300x165.jpg?resize=300%2C165&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image-2067383348-17166181738754416473211835676566-300x176.jpg?resize=300%2C176&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image950468113-17166181933556102926942500379432-300x172.jpg?resize=300%2C172&ssl=1)
నారద వర్తమాన సమాచారం
ఓటేసిన రాష్ట్రపతి
మే : 25,
సార్వత్రిక ఎన్నికల ఆరో విడత పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.