నారద వర్తమాన సమాచారం
బడిబాట కార్యక్రమం.
అచ్చంపేట
జూన్ :06
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో ఈ రోజు ఉదయం నుంచి బడిబాట కార్యక్రమం మొదలైంది, ఈ నెల లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభo కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారి సూచనల మేరకు ఈ రోజు నుండి పాఠశాలకు వచ్చె పిల్లలను గుర్తించి ఈ ఏడాది విద్యా సంవత్సరానికి గాను ఆయా గ్రామంలోని పిల్లలను గుర్తించి పాఠశాలలో చదువు కునే విధంగా సూచనలతో ఉపాద్యాయులు, తల్లిదండ్రులుబడి బాటలో నిమగ్న మయ్యారు. ఈ కార్యక్రమంలో సింగారం ప్రధానోపాధ్యాయుడు రమణ, ఉపాధ్యా యులు గోపాల్,వెంకటమ్మ లు పాల్గొన్నారు,
Discover more from
Subscribe to get the latest posts sent to your email.