నారద వర్తమాన సమాచారం
జూన్ :10
అమరావతి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగే ప్రాంతంలోని పలు మార్గాల్లో వాహనాలు రాకుండా ట్రాఫిక్ ను మళ్లించిన అధికారులు
విశాఖ పట్నం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలను ..
కత్తిపూడి నుండి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు.
విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లివచ్చే వాహనాలను కత్తిపూడి నుండి ఒంగోలు వైపు మళ్లించడం జరిగింది.
చెన్నై నుండి విశాఖపట్నం వైపువచ్చే వాహనాలు..
ఒంగోలు నుండి రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నరసాపురం – అమలాపురం – కాకినాడ – కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు.
బుడంపాడు నుండి తెనాలి – పులిగడ్డ – మచిలీపట్నం – లోసర్ బ్రిడ్జి – నర్సాపురం – కాకినాడ – కత్తిపూడి వైపు మళ్లింపు.
విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను ..
గామన్ బ్రిడ్జి – దేవరపల్లి – జంగారెడ్డిగూడెం – అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ కు.
భీమడోలు – ద్వారకాతిరుమల – కామవరపుకోట – చింతలపూడి నుండి ఖమ్మం వైపు.
ఏలూరు బైపాస్ నుండి – జంగారెడ్డిగూడెం మీదుగా అశ్వరావుపేట – ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు.
ఏలూరు బైపాస్ – చింతలపూడి నుండి సత్తుపల్లి మీదుగా.
హనుమాన్ జంక్షన్ – నూజివీడు, మైలవరం – ఇబ్రహీంపట్నం – నందిగామ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లింపు.
హైదరాబాద్ నుండి విశాఖపట్నం వైపువెళ్లే వాహనాలను..
నందిగామ – మధిర – వైరా – సత్తుపల్లి – అశ్వరావుపేట – జంగారెడ్డిగూడెం – దేవరపల్లి – గామన బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు.
ఇబ్రహీంపట్నం – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
రామవరప్పాడు – నున్న – పాముల కాలువ – వెలగలేరు – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ – ఏలూరు బైపాస్ మీదుగా విశాఖపట్నం వైపు.
విజయవాడ నుండి ఎనికేపాడు మీదుగా 100 అడుగుల రోడ్డు – తాడిగడప – కంకిపాడు – పామర్రు – గుడివాడ నుండి భీమవరం వైపు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.