నారద వర్తమాన సమాచారం
అమరావతి
జూ:14
కొడాలి నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్..!
ఏపీలో నూతనంగా కొలువుదీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు సర్కార్ కొడాలి నానికి ఉన్న భద్రతను ఉపసంహరించుకుంది. ఇప్పటివరకు కొడాలి నాని నివాసం దగ్గర ఉన్న భద్రతా సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా తొలగించారని సమాచారం. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.