Monday, July 7, 2025

భారీగా రేషన్ బియ్యం పట్టివేత.

నారద వర్తమాన సమాచారం

భారీగా రేషన్ బియ్యం పట్టివేత.

ప్రకాశం జిల్లా.

యర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లి సమీపంలో పొలాల్లో ఓ రేకుల షెడ్డు అక్రమంగా నిలువ చేసిన *121 క్వింటాల రేషన్ బియ్యాన్ని* స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారు బాల వెంకటరెడ్డి పై కేసు నమోదు చేసిన అధికారులు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading