
కామ్రేడ్ ధర్మ బిక్షం 13వ వర్ధంతి
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్
నారద వర్తమాన సమాచారం:తెలంగాణ: ప్రతినిధి:-
స్వాతంత్య్ర సమరయోధుడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కల్లు గీత పనివారల సంఘం కార్మిక సమాఖ్య నిర్మాత ఆమరజీవి కామ్రేడ్ దర్మబిక్షం 13వ వర్ధంతిని హుజూర్ నగర్లొ గీత పనివారల సంఘం ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు పాలకూరి బాబు మాట్లాడుతూ గీత కార్మికుల పట్ల అవగాహన ఉన్న దర్మబిక్షం వారి సమస్యల సాధనకు దేశ వ్యాప్తంగా సంఘాలను స్థాపించి పోరాటాల ద్వార ఎన్నో సమస్యలనుసాధంచారు ప్రస్తుత పరిస్థితులలో ఈవృత్తిని నూతన పద్దతులలో ముందుకు తీసుకుపోవలసిన అవసరం వుంది బావితరాలకూ అందించాల్సిన బాధ్యత మనమీద వున్నదని అన్నారు ఇంక ఈ కార్యక్రమంలో దోంతగాని బెల్లంకొండ చీరంజీవి సోమగాని క్రిష్ణ చెన్నగాని సైదులు చెన్నగానిలింగయ్య గుండు పాపులు బాలెబోయున సత్యనారాయణ నర్సింగ్ కాశయ్య కుక్కడపు లింగయ్య సత్యనారాయణ,శంకర్ ,నర్సయ్య,నాగార్జున్ ,ధనమూర్తి, పేద్దొడు తదితరులు పాల్గొన్నారు