
చిన్నచిన్న గ్రామాల సైతం లెక్కచేయకుండా తిరుగుతున్న భాష్యం లావణ్య
నారద వర్తమాన సమాచారం :పెదకూరపాడు:ప్రతినిధి
పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో అత్తులూరు పరిధిలో ఎన్విపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భాష్యం లావణ్య గురువారం పర్యటించారుఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు ఉమ్మడి కూటమి అభ్యర్థిగాభాష్యం ప్రవీణ్ ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయులని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు పెదకూరపాడు నియోజకవర్గ సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా ప్రవీణ్ పని చేస్తారన్నారుప్రతి కార్యకర్త నాయకులు కష్టపడి పనిచేసే రాబోయే ఎన్నికల్లో ప్రవీణును గెలిపించాలని చెప్పారు మరలా చంద్రన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో జనసేన తెదేపా బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు








