Monday, December 2, 2024

వైఎస్సార్సీపీలో చేరిన వేల్పూరు టీడీపీ నాయకుడుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే :నంబూరు శంకరరావు:

వైఎస్సార్సీపీలో చేరిన వేల్పూరు టీడీపీ నాయకుడు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

నారద వర్తమాన సమాచారం:అచ్చంపేట:ప్రతినిధి

అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పొన్నగంటి వెంకటేశ్వరరావు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు.ఎమ్మెల్యే  నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading