
నారద వర్తమాన సమాచారం:ప్రతినిధి
ఫ్యాన్ ప్రభంజనం ఖాయం
మంచి చేసినవారిని ప్రజలు మరిచిపోరు
చంద్రబాబు మోసాలన్నీ చరిత్రలో నిలిచిపోతాయి
వైఎస్సార్ సీపీలోకి వెల్లువలా చేరికలు
జగనన్న సంచలన ప్రభుత్వ ఫలితమే ఇదంతా
ప్రజలకు మరింత అండగా ఉంటాం
అభివృద్ధి, సంక్షేమం అజెండాగా ప్రయాణం
గుంటూరు పశ్చిమలో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరు
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆదరిస్తున్నారు
అభివృద్ధి చేసి చూపించి ప్రజల రుణం తీర్చుకుంటా
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
శ్రీనివాసరావుపేటలో 400 మంది యువకులు, 100 మంది మహిళలు వైసీపీలో చేరిక
జనసేనకు మూకుమ్మడి రాజీనామాలు









