నారద వర్తమాన సమాచారం
కాకినాడ పోర్టులో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రమాదానికి గురియ్యారు
కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న తాజా చిత్రం షూటింగ్లో హీరో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురి య్యారు
షూటింగ్ సమయంలో ఆయన జారి పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయింది వెంటనే ప్రస్తుతం మైన చిత్ర బృందం ఆయనకు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








