![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240425-wa21836007958788194312824-300x200.jpg?resize=300%2C200&ssl=1)
నారద వర్తమాన సమాచారం
ఓ వేశ్య ఆవేదన …
మంచం మీద లేని కులం
కంచం మీద ఎందుకు మానవ … –
మన వాళ్ళు పక్కనే ఉండాలి
పక్కలో మాత్రం ఎవ్వరైనా ఉండాలి
మేము డబ్బులు తీస్కొని
మీకు సుఖాన్ని ఇస్తున్నాం
మీరు డబ్బులు తీస్కొని
ఓట్లు వేసి రాజకీయ రాబందులకు
అమ్ముడుపోయి వాళ్ళకి సుఖాన్ని ఇస్తున్నారు
మీరు మి జీవితాన్ని అమ్ముకుంటున్నారు
మేము మా జీవితం కోసం అమ్ముడుపోతున్నాము
మీరు నోటు కోసం అమ్ముడుపోతున్నారు
మేము పొట్టకూటికోసం అమ్ముడు పోతున్నమూ
మేం చేస్తుంది వ్యభిచారం మరి మీరు చేస్తుంది ఏంటి…?
నోటు మా జీవితానికి ఆధారం…
అదే నోటు మి జీవితానికి అంధకారం..
నోటు కోసం ఓటుని అమ్ముకున్న మీరు
నీతులు చెప్పడం ఏంటో మరి….!!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.