నారద వర్తమాన సమాచారం
భారత్ వాణిజ్య ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన
మరికొన్ని వారాల్లోనే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియ. మరోపక్క ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. వాణిజ్య ఒప్పందం దాదాపు పూర్తయిందని చెప్పారు. గతంలో కుదిరిన ఒప్పందాల కంటే ఈ ఒప్పందం భిన్నంగా ఉండబోతోందని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








