నారద వర్తమాన సమాచారం
గురజాడ అప్పారావు మునిమనవరాలు విశాఖపట్నం అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఏలూరి వెంకటరమణ పూర్తి మద్దతు
నేను గురజాడ అప్పారావు గారి మునిమనవరాలిని
నా పేరు జానకి సునీత
నేను నా మనసు పూర్వకంగా తెలియజేస్తున్న విజ్ఞప్తి.
పెందుర్తి విశాఖపట్నం నేషనల్ లిస్ట్ జనశక్తి పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఏలూరు వెంకటరమణ (రాజేష్ ) కి 5వ నెంబర్ డ్రిల్ మిషన్ గుర్తు ఈ . సి వారు కేటాయించడం జరిగింది. అన్ని కులాల వారు ప్రత్యేకంగా బ్రాహ్మణులు అందరూ ఆయనని అత్యధిక మెజారిటీతో బ్యాలెట్ బాక్సులు కొల్లగొట్టేలా విజయాన్ని అందించాలి.ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో ఏలూరు వెంకటరమణ లాంటి యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ మన సమాజంలో మన రాష్ట్రంలో చాలా అవసరం ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన సేవలు ఎన్ని చెప్పినాను చాలా తక్కువే అందులో అతి ముఖ్యమైనవి
సింహాచలం అప్పన్న చందనోత్సవం రోజు ఐదు వేలు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు
ఆయన ఈ కులము ఆ కులము అనే భేదం లేకుండా ఆడపిల్లలకి పెళ్లి చేయడమే కష్టం అనుకునే స్తోమత లేని తల్లిదండ్రులకు మంగళసూత్రాలు ఉచితంగా పంపిణీ చేసి ఇంటి పెద్ద అయి సహాయం చేశారు
చదువుకునే పిల్లలకి గురువు అయి పుస్తకాలు బట్టలు దుప్పట్లు ఉచితంగా పంచారు
ఎంతోమందికి బీదవారికి నిత్యావసర సరుకులు ఇచ్చి సహాయం చేశారు
ఆరోగ్యం బాగోలేని వారికి వైద్యం చేయించి ఆయన మంచితనం సాటుకున్నారు ఎన్నో మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా నన్ను గురజాడ అప్పారావు ముని మనవరాలు గా గుర్తించి వైజాగ్ గురజాడ కళాక్షేత్రంలో ముఖ్యఅతిథి గా విప్రోత్సవా కార్యక్రమాల్లో పరిచయం చేశారు. హైదరాబాదులో బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమంలో అందరిలో గుర్తింపు వచ్చేలా సన్మానం చేయించారు. ఏలూరు వెంకటరమణ ని మనమందరం అత్యధిక మెజారిటీతో గెలిపించి డ్రిల్ మిషన్ గుర్తుకి ఓటు వేసి ఆయనకు విజయాన్ని అందించాలి ఏలూరు వెంకటరమణ లాంటి మంచి మనిషిని మనం ఎన్నుకుంటే గనక మన సమాజంలో సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతుంది నిన్న మొన్న జరిగిన సర్వేల లెక్క ప్రకారం నాకు తెలిసిన పరిజ్ఞానంతో పెందుర్తిలో రెండవ స్థానంలో ఉన్నట్టు తెలిసింది.అందరూ ఆలోచించి ముందుచూపు కలిగి ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరిని అభ్యర్థిస్తున్నాను ప్రార్ధిస్తున్నాను
బ్యాలెట్ బాక్స్ లో 5 నెంబరు డ్రిల్లింగ్ మిషన్ వుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరు వెంకటరమణ ఆయనకు ఓటు వేసి గెలిపించవలసిందిగా నా యొక్క విన్నపం .
జైహింద్
గురజాడ అప్పారావు ముని మనవరాలు జానకీ సునీత
Discover more from
Subscribe to get the latest posts sent to your email.