నారద వర్తమాన సమాచారం
రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాబోయే 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రూ.3,723 కోట్లతో 4,862 పనులు, 440 ఘాట్ల ఆధునికీకరణ, కాటన్ బ్యారేజీ పనులకు ప్రతిపాదించారు. 4 వేల బస్సులు, 1,560 రైళ్లు, 135 భాషల్లో ఏఐ చాట్ బాట్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. నిత్య నదీ హారతి, కూచిపూడి, యోగా కార్యక్రమాలతో పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








