Tuesday, May 20, 2025

రేపు అనకాపల్లి సింహాద్రి అప్పన్న స్వామి వారికి తొలిగంధం అరగతీతకు ముహూర్తం

నారద వర్తమాన సమాచారం

రేపు అనకాపల్లి సింహాద్రి అప్పన్న స్వామి వారికి తొలిగంధం అరగతీతకు ముహూర్తం

రేపు అనగా శనివారం చైత్ర బహుళ ఏకాదశి నాడు తొలిగంధం అరగతీతకు సంప్రదాయబద్ధంగా దేవస్థానం నిర్వాహకులు శ్రీకారం చుట్టనున్నారు.

మే 4న ఉదయం 7:00 గంటలకు స్వామి వారికి పూజ కార్యక్రమాలు మరియు చందనం సాన ముహూర్తం నిర్వహించి. ఆలయ నిర్వాహకులు తొలిగంథం చెక్క అరగ తీయటం ప్రారంభిస్తారు.

అనంతరం ఆలయ లో సానలపై భక్తులు అందరూ చందనం అరగదీస్తారు. మే 4 నుండి మే 9 వరుకు ఆలయ సమయం లో భక్తులు అందరూ చందనం అరగదీస్తారు. కావున భక్తులు అందరూ చందనం అరగతీత కార్యక్రమం లో పాల్గొన్ని స్వామి వారిని దర్శించుకొని తీర్ధం ప్రసాదం స్వీకరించి తరించండి.

మే 10 న అత్యంత వైభవంగా చందనోత్సవం(నిజరూప దర్శనం) జరుగుతుంది.

జై శ్రీమన్నారాయణ
జై జై శ్రీమన్నారాయణ

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page