నారద వర్తమాన సమాచారం
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో 90% పైగా పోల్ అవుతున్న పోస్టల్ బ్యాలెట్ లు…
ప్రభుత్వఉద్యోగ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఈ వర్గాల పోస్టల్ ఓట్లను అడ్డుకోవడానికి ఓటింగ్ & పేపర్ వర్క్ ను కష్టతరం చేసింది వైసిపి ప్రభుత్వం అనే వార్తలు వచ్చాయి
కానీ … ఈ వర్గాలు దాదాపు 90% పైగా ఆల్రెడీ ఓటెయ్యడం ప్రజాస్వామ్య శుభ పరిణామం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.