నారద వర్తమాన సమాచారం
నూడుల్స్ తిని బాలుడు మృతి
ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు
మే:12
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన జరిగింది. మ్యాగీ నూడుల్స్ తిని పదేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిలిభిత్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం నూడిల్స్ను అన్నంతో పాటు తిన్నారు. ఇదే ఫుడ్ పాయిజన్కు దారి తీసిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో బాలుడు మరణించగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారు పురాన్ పూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.