నారద వర్తమాన సమాచారం
మే :12
మద్యం షాపులను మూసి వేయించి, మద్యం షాపులకు సీల్
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ఎన్నికల నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం అధికారులు మద్యం షాపులను మూసి వేయించి, మద్యం షాపులకు సీల్ వేశారు.
మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రమంతటా మద్యం షాపులు మూసేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉండడంతో రాజానగరం నియోజకవర్గంలో గల అన్ని మద్యం షాపులను అధికారులు మూసి వేయించి, మద్యం షాపులకు సీల్ వేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల పోలింగ్ అనంతరం అధికారుల ఆదేశాల మేరకు మద్యం షాపులు పడతాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.