Monday, December 2, 2024

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

నారద వర్తమాన సమాచారం

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

మే : 14,

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం రాత్రి భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 3 ఆటోమేటిక్ ఆయుధాలతో సహా ఆయుధాలు ఒక ఏ కె 47, ఒక కార్బైన్, ఒక ఐ ఎన్ ఎస్ ఏ ఎస్  మావోయిస్టుల సాహిత్యం, వస్తువులు కూడా కాల్పుల స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. భామ్రగడ్ తాలూకాలోని కాట్రంగట్ట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading