Tuesday, May 20, 2025

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నారద వర్తమాన సమాచారం

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్
చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్)’ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది. ఇందుకోసం ‘మాగ్నెటిక్ లెవిగేషన్ టెక్నాలజీ’ని పరిచయం చేసింది. సాంప్రదాయక రైళ్ల మాదిరిగా కాకుండా చంద్రుడిపై ట్రైన్స్ తేలియాడుతూ ప్రయాణిస్తాయి.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page