ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని కలసిన రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి
నారద వర్తమాన సమాచారం కామారెడ్డిజిల్లా ప్రతినిధి:మే 18
అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేద రెడ్డి సామాజిక వర్గం కోసం రెడ్డి కార్పొరేషన్ ప్రకటించడం జరిగింది. కార్పొరేషన్ యొక్క విధివిధానాలు, పాలకవర్గం మరియు అధికారికంగా జీవో విడుదల చేయాలని ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించాలని ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి కలసి విజ్ఞప్తి చేసినట్టు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ క్యాతం శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.