నారద వర్తమాన సమాచారం
రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర సీఐ, ఎస్‌ఐ..
రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి
కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి
కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ అంజనేయులు
కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని నిందితులకు సీఐ వేధింపులు
వేధింపులు తట్టుకోలేక ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు
కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో లంచం తీసుకున్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








