Monday, December 2, 2024

రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్‌ కవర్‌ కప్పడాన్నిహైకోర్టు తప్పనిసరి చేసింది.

నారద వర్తమాన సమాచారం

ఇసుక రవాణా లారీలకు టార్పాలిన్‌ తప్పనిసరి చేయండి

అమరావతి:

రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్‌ కవర్‌ కప్పడాన్నిహైకోర్టు తప్పనిసరి చేసింది.

ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading