Thursday, December 12, 2024

ఈ హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. ఇక అంతే సంగతులు! :ఫుడ్ సెఫ్టీ కమిషనర్:

నారద వర్తమాన సమాచారం

తెలంగాణ

మే :23

ఈ హోటళ్లలో ఫుడ్ తింటున్నారా.. ఇక అంతే సంగతులు !

హైదరాబాద్ లక్డీకాపుల్, సోమాజిగూడ పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు

ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు విడుదల చేసిన ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు

  • క్రీమ్ స్టోన్
    -⁠ న్యాచురల్స్ ఐస్ క్రీమ్
  • కరాచీ బేకరీ
  • కేఎఫ్‌సీ
  • రోస్టరీ కాఫీ హౌస్
  • రాయలసీమ రుచులు
  • షా గౌస్
  • కామత్ హోటల్
  • 36 డౌన్ టౌన్ బ్రూ పబ్
  • మాకౌ కిచెన్ అండ్ బార్
  • ఎయిర్ లైవ్
  • టాకో బెల్
  • అహా దక్షిణ్
  • సిజ్జిలింగ్ జో
  • ఖాన్ సాబ్
  • హోటల్ సుఖ్ సాగర్
  • జంబో కింగ్ బర్గర్స్
  • రత్నదీప్ స్టోర్
  • కృతుంగ
  • రెస్ట్ ఓ బార్

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading