Monday, July 7, 2025

పట్టాలు తప్పిన గూడ్స్‌.. గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం

నారద వర్తమాన సమాచారం

మే :26

పట్టాలు తప్పిన గూడ్స్‌.. గుంటూరు-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్లకు అంతరాయం

నల్గొండ జిల్లా దామరచర్ల మం. విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, గుంటూరు- సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు, మిర్యాలగూడలో శబరి ఎక్స్‌ప్రెస్‌ను, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసిన అధికారులు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading