
నారద వర్తమాన సమాచారం
జూన్ 06
కమిషనర్ పదవికి రాజీనామా చేసిన విజయ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తూ సీఎస్ కు రాజీనామా లేఖ పంపించారు. త్వరితగతిన తన రాజీనామా ఆమోదించి తనకు రిలీవ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు








