Saturday, April 19, 2025

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..

నారద వర్తమాన సమాచారం

జూన్ :14

పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..

పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..

పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?

  • వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, హెచ్ ఐ వి  బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)

దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)

  • కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000

కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)

  • మంచానికి పరిమితమైనవారికి ₹15,000 (గతంలో ₹5వేలు).

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading