నారద వర్తమాన సమాచారం
అమరావతి
జగన్ ఇంటి వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ
గుంటూరు జిల్లా తాడేపల్లి లోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు.
జగన్ తన ఇంటి భద్రత కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని నియమించుకున్నట్లు
తెలుస్తోంది.
భద్రత కోసం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయకుండా సొంత ఖర్చుతో వీరి నియామకం
చేపట్టినట్లు సమాచారం.









