Friday, November 13, 2026
spot_img

ప్రముఖ సీనియర్ జర్నలిస్టుల ఆత్మీయ కలయిక

నారద వర్తమాన సమాచారం

ప్రముఖ సీనియర్ జర్నలిస్టుల ఆత్మీయ కలయిక

నల్గొండ,గుంటూరు,విజయవాడ,హైదరాబాద్ నగరాల్లో నాలుగు దశాబ్దాలు… పైగా ఉదయం,ఆంధ్రభూమి,వార్త,సాక్షి పత్రికలు…. జెమిని టీవీలో స్టాఫ్/చీఫ్ రిపోర్టర్ గా పనిచేసిన ఐ జె యు నేషనల్ కౌన్సిల్ మెంబర్(1978-81) ఛాయా చిత్ర గ్రాహకుడు పున్నా కృష్ణమూర్తితోశుక్రవారం మిత్రుల ఆత్మీయ కలయిక జరిగింది. నిజాంపేట్ “విజ్ఞాన స్కూల్”సమీపం.. గ్రీన్ హాబిటట్ – శిరిఎన్క్లేవ్ లో వారి నివాస గృహంలో సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు,ఫార్మా కన్సల్టెంట్ ఉప్పలపాటి శ్రీనివాసమూర్తి కలిసి చిరకాల జ్ఞాపకాలు….మధురానుభూతులను నెమరు వేసుకోవటం జరిగింది. నేటి సమాజంలో జర్నలిజం పట్ల గౌరవభావం పెంపుదలకు తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా పున్నా….నిమ్మ రాజు ఈ మేర నిర్ణయం తీసుకున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading