నారధ వర్తమాన సమాచారం
నేడు పవన్ కల్యాణ్ బాధ్యతల స్వీకరణ
అమరావతి..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. సచివాలయంలో కేటాయించిన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు..

You cannot copy content of this page