నారద వర్తమాన సమాచారం
ఏ పి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీకి నోటిఫికేషన్ విడుదల….!
ఏ పి శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18న డిప్యూటీ ఛైర్మన్ పదవికి నామినేషన్లు స్వీకరించనుండగా, 19న ఎన్నిక నిర్వహించనున్నారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖాన్ పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నిక వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ అనంతరం కొత్త డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








