నారద వర్తమాన సమాచారం
పులివెందుల
జూన్ 23
ఏ పి మాజీ సీఎం జగన్ కి అస్వస్థత?
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు
అస్వస్థత నెలకొందని సమాచారం. కడప జిల్లా
పులివెందులలో ఉన్న జగన్ కాలి నొప్పితో
బాధపడుతున్నారట. కడప నుంచి
పులివెందులకు వచ్చే సమయంలో ఎక్కువ
సేపు కార్యకర్తలతో సమావేశం అవుతూ వస్తున్న
క్రమంలో ఆయన కాలు బెనికిందని సమాచారం.
జగన్ కాలికి వాపు రావడంతో రెస్ట్
తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. కాగా,
గతంలో జగన్కు కాలు బెనికిన సంగతి
తెలిసిందే.