Monday, December 2, 2024

ఏ పి  హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ కి ప్రమాదం చోటుచేసుకుంది

నారద వర్తమాన సమాచారం

జూన్ :23

హోం మంత్రి కాన్వాయ్కి
ప్రమాదం

ఏ పి హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ కి ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి
తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి
వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద
ప్రమాదం చోటుచేసుకుంది. హోం మినిస్టర్
కాన్వాయ్ లోని ఓ కారు ప్రమాదవశాత్తు బీజేపీ
మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కార్
పైకి ఎక్కింది. ఈ ఘటనలో ప్రభాకర్ కి
తీవ్రగాయాలవ్వగా పోలీసులు హుటాహుటిన
ఆస్పత్రికి తరలించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading