ఇక్కడ కనిపించే ఈ స్కూల్ రాచర్ల మండలం పాలకవీడు పంచాయతీ ఓబుళరెడ్డి పల్లె గ్రామములో ఉన్న ఎం పి పి స్కూల్.
ఓబుళరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఒక్కరు కూడ ఈ స్కూల్ లో చదవడం లేదు. అని సమాచారం
ఈ స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ ఒక పిల్లాడిని ఎక్కడనుండో బైక్ మీద తీసుకొని ఈ స్కూల్ కు వచ్చి ఈ ఒక్క పిల్లాడికి చదువు చెప్పి మళ్ళీ తీసుకొని వెళతాడు.
ఈ పిల్లాడిది యే ఊరు ఎవరికీ తెలియదు.
ఈ స్కూల్ లో వంట మనిషి స్పీపర్ కూడ ఉన్నారేమో
వంట మనిషికి ఏమి ఒక్క నాయాపైసా రాదు స్పీపర్ కు మాత్రం నెల నెల డబ్బులు వస్తాయి.
ఈ విషయం మండల ఎం ఈ ఓ కి తెలియదా? లేక తెలిసి కూడ నటిస్తున్నారా
స్కూల్ లో ఈ ఊరి పిల్లలు ఒక్కరు కూడ లేరు అని వీరే వేరే గ్రామము నుండి ఒక పిల్లాడిని తెచ్చి స్కూల్ నడుపుతున్నట్లు ఉంది.
ఈ టీచర్ చదువు చెప్పడు సాయంత్రం వరకు ఫోన్ లో గేమ్స్ ఆడి ఇంటికి వెళుతున్నట్లు వినికిడి.
ఎం ఈ ఓ కి ఈ విషయాలు తెలియకుండా జరుగడం లేదు అన్ని తెలిసే జరుతున్నట్లు అని సమాచారం
విద్యను కూడ అవినీతి మయం చేసిన విద్యా అధికారులు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.