Thursday, November 14, 2024

ముప్పైఐదు సంవత్సరాలు పోలీసు డిపార్ట్ మెంట్ లో హొమ్ గార్డ్ గా పనిచేసి రిటైర్డ్ అయిన ఎర్రస్వామిన సత్కరించిన జిల్లా ఎస్పీ మల్లీకా గర్గ్ ఐ పి ఎస్

నారద వర్తమాన సమాచారం

నరసరావుపేట

పల్నాడు జిల్లా, జిల్లా పోలీస్ కార్యాలయం లో హోమ్ గార్డ్ – 636, వి. ఎర్ర స్వామి, 35 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేసి ఈ రోజు రిటైర్ అయ్యినందున అతనిని మల్లీకా గార్గ్ ఐపిఎస్ ఘనoగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ డిఎస్పీ జి ఏం . గాంధీ, హోమ్ గార్డ్ ఆర్ ఐ కృష్ణ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading