నారద వర్తమాన సమాచారం
రాష్ట్రంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ చట్టసవరణ…..
రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో ఒకరే వైస్ ఛైర్మన్, ఉపాధ్యక్షులు ఉండేలా చేసిన చట్ట సవరణ ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తోందని ఏపీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీలో ఇద్దరు వైస్ ఛైర్మన్లు, మండల పరిషత్లో ఇద్దరు ఉపాధ్యక్షుల పదవులను ఒకటికి తగ్గిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లును శాసనసభ ఇటీవల ఆమోదించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








