నారద వర్తమాన సమాచారంఈ రోజు పల్నాడు జిల్లా పొలిసు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో జిల్లా ఎస్పీ మాలిక గార్గ్ ఐ పి ఎస్ పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమం లో అడిష్నల్ ఎస్పీ అడ్మిన్ ఆర్ రాఘవేంద్ర ,ఎ ఆర్ డి ఎస్పీ జి ఎమ్ గాంధి ఎస్ బి సి ఐ బి . సురేష్ బాబు, శోభన్ బాబు మరియు ఎఆర్ ఆర్ ఐ
మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.