Tuesday, May 20, 2025

యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ని పరామర్శించిన హోం మంత్రి అనిత ..

నారద వర్తమాన సమాచారం

విశాఖ

యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ ని పరామర్శించిన హోం మంత్రి అనిత ..

కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి.

సెవెన్ హిల్స్ హస్పటల్ లో చికిత్స పొందుతున్న
కానిస్టేబుల్ అప్పారావు పరామర్శించిన హోమంత్రి అనిత.

ఏపీలో గంజాయి,డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం.

ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి.

పోలీసులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది.

విధుల్లో ఉన్న పోలీసులు ఆత్మస్థైర్యంతో పని చేయాలి..

కానిస్టేబుల్ అప్పారావు కుటుంబానికి అండగా ఉంటామని హామి ఇచ్చిన హోం మంత్రి.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page