Friday, March 13, 2026
spot_img

అక్రమంగా నిల్వ చేసిన ప్రజా పంపిణీ రేషన్ బియ్యం

నారద వర్తమాన సమాచారం

అక్రమంగా నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యం

నాదెండ్ల మండలం చిరుమామిళ్ల కమ్యూనిటీ హాల్ లో అక్రమంగా నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యం 28 1/2 బస్తాలు స్వాధీనం చేసుకున్న తాసిల్దార్ అష్రఫున్నీస బేగం, సీఎస్ డీటీ లక్ష్మణరావు. అక్రమార్కులు వేసిన తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన అధికారులు. పోలీసు బందోబస్తు మధ్య ఈ వ్యవహారంపై విచారిస్తున్న అధికారులు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading