Friday, November 22, 2024

ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి: చంద్రబాబు

నారద వర్తమాన సమాచారం

ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి: చంద్రబాబు

  • ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి త్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
  • ‘ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలి.
  • అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదు.
  • అందరూ వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి.
  • వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలి.
  • ఇందులో మరో ఆలోచన లేదు అని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading