నారద వర్తమాన సమాచారం
ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలి: చంద్రబాబు
- ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి త్వరలోనే కొత్త చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
- ‘ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలి.
- అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదు.
- అందరూ వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి.
- వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలి.
- ఇందులో మరో ఆలోచన లేదు అని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.