Sunday, July 13, 2025

పిడుగురాళ్ల లో పింఛన్ పంపిణీ మరియు దీపం పథకం2ద్వారా అర్హులైన వారికి గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం.

నారద వర్తమాన సమాచారం

పిడుగురాళ్ల పట్టణంలోని 4వ వార్డు లో పింఛన్ పంపిణి మరియు దీపం పథకం 2 పధకం ద్వారా అర్హులైన వారికి గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ గారు,గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు  యరపతినేనిశ్రీనివాసరావు MLCజంగా కృష్ణమూర్తి_మున్సిపల్ కమిషనర్  జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జనసేన ,బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading